ADB: వాహనాలకు నెంబర్ ప్లేట్, ధ్రువీకరణ పత్రాలు లేకుంటే వాహనాలు సీజ్ చేయబడతాయని తాంసి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ దుర్గం శివ కృష్ణ అన్నారు. బుధవారం మండలంలోని కప్పర్ల గ్రామంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ధ్రువ పత్రాలు, నెంబర్ లేకుండా అనుమానిథులుగా ఉన్న ఓ ద్విచక్ర వాహనాన్ని పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ తనిఖీలో శివ కృష్ణతో పాటు, సిబ్బంది భూమన్న ఉన్నారు.
తెలంగాణ
నెంబర్, ధ్రువీకరణ పత్రాలు లేకుంటే వాహనాలు సీజ్


