హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన AMC ఛైర్మన్

JGL: కథలాపూర్ మండలం అంబారిపేటలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసీ ఛైర్మన్ నారాయణరెడ్డి బుధవారం ప్రారంభించారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం ఛైర్మన్ స్వామిరెడ్డి, సర్పంచ్ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.