VKB: కొడంగల్ మండల పరిధిలోని పెద్ద నందిగామ, ఇందనూరు గ్రామాల్లో పాఠశాలలకు అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కొడంగల్ మున్సిపల్ ఛైర్మన్ ప్రశాంత్ మాట్లాడుతూ.. విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించాలనే లక్ష్యంతో అదనపు గదుల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ పనులు పూర్తయితే విద్యార్థులకు సౌకర్యవంతమైన బోధన వాతావరణం అందుబాటులోకి వస్తుందన్నారు.
తెలంగాణ
పాఠశాలల్లో అదనపు తరగతి గదులు


