MNCL: మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చొరవతో శ్రీరాంపూర్ లోని పురాతన పోచమ్మ తల్లి ఆలయం అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు మేయర్ మధుకర్ బుధవారం ఆలయ ప్రహరీ గోడ మరియు ఫ్లోరింగ్ నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఆలయంలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి అవసరమైన నిధులు కేటాయించినట్లు తెలిపారు.
తెలంగాణ
పోచమ్మ తల్లి ఆలయం అభివృద్ధి పనులకు శ్రీకారం


