హైదరాబాద్: 28°C
తెలంగాణ

KCR CM కావాలని అరుణాచలంలో పూజలు, బిక్షాటన

PDPL: పెద్దపల్లి జిల్లా మంథని ప్రాంతానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు అరుణాచలంలో ఈరోజు ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని, మంథనిలో పుట్ట మధు విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ పేగడ శ్రీనివాస్, కొండ రవీందర్ తదితరులు భిక్షాటన చేశారు. అగ్నిలింగానికి పూజలు నిర్వహించారు.