హైదరాబాద్: 28°C
తెలంగాణ

నగర వాసులకు వాతావరణ శాఖ అలర్ట్

HYD: నగర శివారు ప్రాంతాల్లో మరో రెండు రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. బుధ, గురువారాల్లో రంగారెడ్డి జిల్లాలోనూ వర్షాలు పడవచ్చని తెలిపింది. మరో మూడు రోజుల పాటు రాత్రి ఉష్ణోగ్రతలు 17 నుంచి 20 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.