హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నాణ్యమైన దర్యాప్తుతో నేరస్తులకు శిక్షలు పడాలి'

SRCL: ప్రతీ కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి నేరస్తులకు శిక్షలు పడేలా కృషి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ సూచించారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, స్టేషన్ రైటర్లకు శిక్షణ నిర్వహించారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ, మహిళా నేరాలు, గంజాయి కేసుల్లో పక్కా ఆధారాలు సేకరించి త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలన్నారు.