PDPL: గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. వివిధ వైద్య విభాగాలను పరిశీలించి రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. చిన్నపాటి సమస్యలకే ఇతర ఆసుపత్రులకు పంపకుండా స్థానికంగానే మెరుగైన చికిత్స అందించాలని, వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండాలని సిబ్బందిని ఆదేశించారు.
తెలంగాణ
ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే


