హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూ రీ సర్వే పరిశీలనలో కలెక్టర్

HNK: భూ రీ సర్వే పనులను అధికారులు సమన్వయంతో వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ ఆదేశించారు.  దామెర మండలం వెంకటాపురం గ్రామంలో జరుగుతున్న భూ రీ సర్వే పనులను బుధవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూ తగాదాలను పరిష్కరించడే సర్వే ముఖ్యం లక్ష్యం అని పేర్కొన్నారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ రవి, అధికారులు ఉన్నారు.