హైదరాబాద్: 28°C
తెలంగాణ

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాలు పంపిణీ

RR: షాద్‌నగర్ పట్టణంలోని క్రిస్టియన్ కాలనీ పరిధిలోని 16వ వార్డులో అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టా సర్టిఫికెట్లను స్థానిక కౌన్సిలర్ ఒగ్గు జయలక్ష్మి కిషోర్ అందజేశారు. ప్రభుత్వ పథకం ద్వారా ఇళ్లపై అధికారిక హక్కు పత్రాలు అందడంతో లబ్ధిదారుల కుటుంబాల్లో ఆనందం నెలకొంది. ఎన్నో రోజుల నిరీక్షణకు తెరపడటంతో వారు సంతోషం వ్యక్తం చేశారు.