హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి'

ADB: విద్యార్థులకు రావాల్సిన స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని బీసీ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాఘవేంద్రనాథ్, విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షాను కలిసి వినతిపత్రం అందజేశారు. బకాయిల పెండింగ్‌తో విద్యార్థుల ఉన్నత చదువులు, ఉద్యోగాలకు ఆటంకం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.