NLG: చిట్యాలకు చెందిన వృద్ధుల హక్కుల పోరాట నాయకుడు, పద్మశాలి కుల పెద్ద జెల్లా సత్తయ్య (88) మృతి పట్ల పలువురు ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలిపారు. స్థానిక భక్త మార్కండేయ పద్మశాలి సంక్షేమ సంఘం ప్రతినిధులు ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సత్తయ్య చివరి కోరిక మేరకు ఆయన కుటుంబ సభ్యులు నేత్రదానం చేసి సమాజానికి ఆదర్శంగా నిలిచారు.
తెలంగాణ
నేత్రదానంతో పలువురికి ఆదర్శం


