హైదరాబాద్: 28°C
తెలంగాణ

మైత్రివనం HMDA వద్ద BRS నేతల నిరసన

HYD: అమీర్‌పేట మైత్రివనం HMDA వద్ద BRS ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. MLA కృష్ణారావు, MLC శంబిపూర్ రాజు పలువురు నాయకులతో కలిసి రోడ్డుపై బైఠాయించి 'CM రేవంత్ రెడ్డి డౌన్ డౌన్' అనే నినాదాలతో భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. కూకట్‌పల్లిలోని ట్రక్ పార్క్ స్థలాన్ని అమ్మొదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు నాయకులను అదుపులోకి తీసుకున్నారు.