హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ నేటి నుంచి జిల్లాలో అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల ధృవీకరణ.. 193 రోజుల షెడ్యూల్ ఖరారు
★ నేటితో ముగియనున్న శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు
★ మహబూబ్‌నగర్-నవాబుపేట మార్గంలో గాడితప్పిన ఆర్టీసీ బస్సుల సమయపాలన.. ప్రయాణికుల ఇక్కట్లు!
★ జడ్చర్ల నల్లచెరువు ట్యాంక్ బండ్‌పై చెత్త కుప్పలు.. దుర్వాసనతో స్థానికుల అవస్థలు