హైదరాబాద్: 28°C
తెలంగాణ

HIT TV కథనానికి స్పందించిన తహసీల్దార్

WGL: దుగ్గొండి మండలంలోని మల్లంపల్లి కొనుగోలు కేంద్రంపై రాసిన HIT TV కథనానికి స్పందించి తహసీల్దార్ సమ్మక్క మల్లంపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రాల్లో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని నిర్వాహకులను ఆదేశించారు. రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి సకాలంలో డబ్బులు చెల్లించాలన్నారు.