హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ HZB అభివృద్ధికి నిధులు కేటాయించాలని మంత్రి సీతక్కను కోరిన మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని
★ రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో రన్నరప్‌గా నిలిచిన కరీంనగర్ జట్టు
★ జమ్మికుంట మార్కెట్‌లో ఏఐ ఆధారిత పత్తి కొనుగోళ్లు ప్రారంభం
★ జిల్లాలో ప్రమాదాల నివారణకు జాతీయ రహదారిపై క్షేత్రస్థాయిలో పరిశీలించిన పోలీసులు