హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ మెదక్ జిల్లాలో తగ్గిన చలి తీవ్రత.. చిట్కుల్‌లో అత్యల్పంగా 16.7 డిగ్రీల ఉష్ణోగ్రత
★ అగ్రిగోల్డ్ బాధితులకు నేటి నుంచి మెదక్ ఎస్పీ ఆఫీసులో బాండ్ల పరిశీలన
★ మెదక్‌లో అక్రమ ఆర్వో ప్లాంట్ల దందా..  70 శాతం ప్లాంట్లకు అనుమతులే లేవు!
★ ఏడుపాయల వన దుర్గ భవాని ఆలయంలో విశేష పూజలు.. మంజీరా జలాలతో అమ్మవారికి అభిషేకం