ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు కొత్తగూడెం రానున్నారు. కాకోల్లు నాగేశ్వరరావు కుమార్తె వివాహ వేడుక కోసం ఆయన కొత్తగూడెం క్లబ్‌కు విచ్చేస్తారు. అలాగే నవభారత్ వేంకటేశ్వర స్వామి ఆలయంలో నారా భువనేశ్వరి నిర్వహించే సుదర్శన హోమంలో పాల్గొంటారు. 2014 తర్వాత మళ్లీ 12 ఏళ్లకు చంద్రబాబు వస్తుండటం విశేషం.
తెలంగాణ
12 ఏళ్ల తర్వాత కొత్తగూడెంకు ఏపీ సీఎం చంద్రబాబు


