హైదరాబాద్: 28°C
తెలంగాణ

పుణ్యక్షేత్రాల దర్శనానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సు

SRD: ఖేడ్ డిపో ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం ప్రముఖ పుణ్యక్షేత్రాల దర్శనానికి ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు DM సుబ్రహ్మణ్యం బుధవారం తెలిపారు. ఈ నెల 29న ఉదయం బయలుదేరి స్వర్ణగిరి, యాదాద్రి, వేయిస్తంభాల గుడి, రామప్ప, మేడారం, భద్రాచలం దర్శనానంతరం ఖేడ్‌కు బయలుదేరుతారన్నారు. టికెట్ ధర ఎక్స్‌ప్రెస్‌ రూ.1700, డీలక్స్‌కు రూ.2000 ఉందని చెప్పారు.