హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్‌కు షాక్ ట్రీట్‌మెంట్ ఇవ్వాలి: రాకేష్ రెడ్డి

SRPT:  నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి సూర్యాపేట జిల్లా కేంద్రంలో విస్తృతంగా పర్యటించారు. ఎస్వీ కళాశాల మైదానంలో మార్నింగ్ వాకర్స్‌, నిరుద్యోగ యువతతో మాట్లాడారు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్‌కు షాక్ ట్రీట్‌మెంట్ ఇవ్వాలని పిలుపునిచ్చారు.