GDWL: గద్వాల మండలం కొండపల్లి, మర్లపల్లి గ్రామాల్లో నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. లబ్ధిదారులకు కానుకలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలో తొలి విడత మంజూరైన 3,500 ఇళ్లలో 2 వేలకు పైగా ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే


