MLG: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్చార్జిగా నియమితులైన కుంజా సూర్యను బుధవారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి సీతక్క సహకారం, DCC అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచనలతో సూర్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తంరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తామన్నారు.
తెలంగాణ
ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జిని సన్మానించిన గ్రంథాలయ చైర్మన్


