హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిన్నారుల భద్రతపై కలవరపెడుతున్న ఘటనలు

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో బాలలపై లైంగిక నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల ఓ బాలికపై యువకుడు లైంగిక దాడికి పాల్పడగా, మరో ఘటనలో ఎనిమిదేళ్ల చిన్నారిపై ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. రెండు ఘటనల్లోనూ పోక్సో కేసులు నమోదయ్యాయి. పిల్లలకు మంచి, చెడు స్పర్శపై అవగాహన కల్పించాలని, వేధింపులు ఎదురైతే 112 లేదా 1098కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.