SDPT: కోహెడ మండలం గుండారెడ్డిపల్లి గ్రామంలో సర్పంచ్ పిల్లి బాబు ఆధ్వర్యంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియను ప్రారంభించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకంలో చేరి తమ కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో కార్యదర్శి రాజశేఖర్, వార్డు సభ్యులు, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: జీవిత బీమా నమోదు ప్రారంభం


