ADB: బోథ్ మండలంలోని పోచెర గ్రామ పంచాయతీ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ నాయకుడు శమిందర్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారిగా CM రేవంత్ రెడ్డి రూ. 5 లక్షల కుటుంబ జీవిత బీమాను అందిస్తున్నారని తెలిపారు. సంబంధిత వివరాలను నమోదు చేసి లబ్ధి పొందాలని కోరారు.
తెలంగాణ
'జీవిత బీమాతో పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా'


