అనకాపల్లి (M) తుమ్మపాల మేజర్ పంచాయతీ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆడారి జగదీశ్వరి గోవిందరావు బాధ్యతలు చేపట్టిన మూడు రోజుల్లోనే గ్రామ సమస్యలపై దృష్టి సారించారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న గుండాల జంక్షన్ నుంచి గ్రామ చివరి వరకు సెంటర్ లైటింగ్ ఏర్పాటు పనులను ప్రారంభించారు. కొత్త సర్పంచ్ తక్షణ స్పందన పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
బాధ్యతలు చేపట్టిన మూడు రోజుల్లోనే రంగంలోకి సర్పంచ్


