హైదరాబాద్: 28°C
తెలంగాణ

జగిత్యాల జిల్లాలో చలి తీవ్రత అంతంత మాత్రమే..!

జగిత్యాల జిల్లాలో ఈరోజు చలి తీవ్రత అంతంతమాత్రంగానే కనిపిస్తోంది. గత 24 గంటల్లో మల్లాపూర్‌లో అత్యల్పంగా 18 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాఘవపేటలో 18.2, సారంగాపూర్‌లో 18.6, జగిత్యాలలో 19.5, మెట్‌పల్లిలో 19.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో చలి ప్రభావం స్వల్పంగానే ఉన్నట్లు తెలుస్తోంది.