NGKL: కల్వకుర్తి మండలం పంజుగుల, తుర్కలపల్లి గ్రామాల మధ్య నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి. తుర్కలపల్లి గ్రామ ప్రజలు మండల కేంద్రానికి రావాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్రిడ్జి నిర్మాణం చేపట్టే గుత్తేదారు తనకు బిల్లులు రాలేదని పనులను ఆపివేసినట్లు గ్రామస్తులు తెలిపారు. నిర్మాణ పనుల త్వరగా పూర్తిచేయాలని కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: నిలిచిపోయిన బ్రిడ్జి నిర్మాణ పనులు


