KRNL: పెద్దకడబూరు మండలం కలుకుంట గ్రామంలో వైసీపీ, సీపీఎం బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఈడిగ సిద్ధలింగమ్మను కత్తెర గుర్తుపై గెలిపించాలని వైసీపీ సీనియర్ నాయకులు సత్యన్న గౌడ్ కోరారు. గ్రామంలో మహిళలు ఎదుర్కొంటున్న మరుగుదొడ్ల సమస్యను పరిష్కరించేందుకు మరుగుదొడ్లు నిర్మించడంతో పాటు సీసీ రోడ్లు ఏర్పాటు, తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'మహిళల సమస్యల్ని పరిష్కరిస్తాం'


