KMR: డోంగ్లి, మద్నూర్ మార్కెట్లలో సోయాబీన్ ధరలు పెరుగుతున్నాయి. గత 15 రోజుల్లో క్వింటాకు రూ.750 పెరిగి ప్రస్తుతం రూ.8 వేల ధర పలుకుతోందని వ్యాపారులు బుధవారం తెలిపారు. మహారాష్ట్రలో కరవు పరిస్థితుల కారణంగా ధర పెరుగుతోందని పేర్కొన్నారు. అయితే ధరలు పెరగకముందే తక్కువ ధరకు పంట విక్రయించిన రైతులు ప్రస్తుతం నిరాశ చెందుతున్నారు.
తెలంగాణ
సోయాబీన్‌కు భారీగా పెరిగిన ధర


