HNK: అభివృద్ధిపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరితే, చర్చకు రాకుండా క్యాంప్ ఆఫీస్‌పై ధర్నా పేరుతో దాడికి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమని వరంగల్ పశ్చిమ MLA నాయిని రాజేందర్ రెడ్డి ప్రశ్నించారు. మరోసారి నా క్యాంప్ ఆఫీస్ జోలికి వస్తే సహించేది లేదని, ఈ విషయంలో చివరిసారిగా హెచ్చరిస్తున్నానని, కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ తొందరపడి ఎలాంటి చర్యలకు దిగవద్దన్నారు.
తెలంగాణ
దాడికి పాల్పడడం దుర్మార్గమైన చర్య: MLA


