జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండల విద్యార్థినులు క్రీడల్లో సత్తా చాటుతున్నారు. చాణక్య బాక్సింగ్‌లో బంగారు పతకం సాధించి జాతీయ స్థాయికి ఎంపికైంది. త్రివేణి ఫెన్సింగ్‌లో స్వర్ణం గెలుచుకోగా, అమూల్య బ్యాడ్మింటన్‌లో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరుస్తూ ప్రశంసలు అందుకుంటోంది.
తెలంగాణ
జనగామ అమ్మాయిల క్రీడా ప్రతిభ


