SS: జిల్లాలో గత 24 గంటల్లో 15 మండలాల్లో వర్షం కురిసింది. నవంబర్ 25న విడుదలైన నివేదిక ప్రకారం జిల్లాలో 112.4 మి.మీ. మొత్తం వర్షపాతం, 3.5 మి.మీ. సగటు నమోదైంది. ఓబులదేవరచెరువు మండలంలో అత్యధికంగా 15.4 మి.మీ. వర్షం కురవగా, 17 మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో 15 మండలాల్లో వర్షపాతం


