KNR: హుజూరాబాద్ పట్టణ అభివృద్ధికి నిధులు కేటాయించాలని మున్సిపల్ చైర్పర్సన్ సుహాసిని మంత్రి సీతక్కను కోరారు. ఈరోజుములుగులోని మంత్రి కార్యాలయంలో పాలకవర్గ సభ్యులతో కలిసి పట్టణ సమస్యలను వివరించి వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన మంత్రి నిధుల మంజూరుకు హామీ ఇచ్చినట్లు సుహాసిని వెల్లడించారు.
తెలంగాణ
పట్టణ అభివృద్ధికి పాలకవర్గం మంత్రి సీతక్కకు వినతి


