BPT: రేపల్లె పురపాలక నూతన ఛైర్‌పర్సన్ కుర్రా అవర్ణ బుధవారం క్షేత్రస్థాయి పర్యటన మొదలుపెట్టారు. ఉదయం 11వ వార్డులో తిరిగి స్థానికులతో మాట్లాడారు. డ్రైనేజీ, పారిశుద్ధ్య సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. కాలువలను శుభ్రంగా ఉంచాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపల్లెలో నూతన ఛైర్‌పర్సన్ పర్యటన


