పెద్దపల్లి జిల్లా భారతీయ జనతా యువమోర్చా ఉపాధ్యక్ష బాధ్యతలు గోదావరిఖనికి చెందిన వీఎస్ పవన్‌కు అప్పగించారు. ఈ సందర్భంగా తన నియామకానికి సహకరించి అవకాశం కల్పించిన రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి పవన్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి, యువతను సంఘటితం చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
తెలంగాణ
బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడిగా పవన్


