ASF: వాంకిడి మండలం పాటగూడలో గ్రామంలో అంగన్వాడీ కేంద్రం లేక చిన్నారులు పౌష్టికాహారానికి దూరమవుతున్నారని TAGS జిల్లా ఉపాధ్యక్షుడు దినకర్ అన్నారు. బుధవారం గ్రామంలో TAGS రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ పోడు భూములకు పట్టాలు లేక రైతులు రుణాలు పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలన్నారు.
తెలంగాణ
TAGS రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్ల ఆవిష్కరణ


