హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తండ్రి MPP, కుమార్తె సర్పంచ్.. ఇద్దరూ ఏకగ్రీవమే!

TPT: ఎర్రావారిపాలెం మండలం కూరపర్తివారిపల్లె సర్పంచ్‌గా మనీషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చిన్న వయసులోనే సర్పంచ్ బాధ్యతలు చేపట్టనున్న మనీషా అందరి దృష్టిని ఆకర్షించారు. మనీషా తండ్రి మధుసూదన్ ఇటీవల ఎర్రావారిపాలెం MPP సభ్యుడిగా TDP తరఫున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.