విజయనగరం పట్టణం ఎత్తి బ్రిడ్జి నుంచి వైజాగ్ వెళ్లే రోడ్డు పాత కోర్టు వరకు జాతీయ రహదారికి ఇరువైపులా భారీ వాహనాలు నిలిపివేయడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. ఈ రోడ్డులో వేల సంఖ్యలో వాహనాలు రద్దీ ఉంటుంది. ఈ విషయమై ఎస్పీ దామోదర్ పరిశీలించి చర్యలు చేపట్టాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'రోడ్డుపై వాహనాల పార్కింగ్.. ఎస్పీ చర్యలు తీసుకోవాలి'


