ప్రకాశంకు నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పిడుగులతో కూడిన తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని, రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు ఏపీకి మరో రెండు తుఫాన్ల ముప్పు ఉన్నట్లు, ఈ నెలాఖరున అండమాన్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు చెప్పుకొచ్చింది.
ఆంధ్రప్రదేశ్
ప్రకాశంకు నాలుగు రోజుల పాటు వర్షాలు


