హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మర్రిపూడిలో ఓ మోస్తారు వర్షం

ప్రకాశం: మర్రిపూడి మండలం జువ్విగుంటలో బుధవారం ఉదయం ఓ మోస్తారువర్షం కురిసింది. దీంతో రైతులకు పొగాకు సాగు చేసేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. ఇప్పటిదాకా వర్షం లేకపొగాకు నాట్లు వేసేందుకు రైతులు వెనుకంజవేశారు. ప్రస్తుతం వర్షం పడటంతో రైతులు పొలం పనులకు ముక్కు చూపుతున్నారు. పొగమొక్కలు పొలాలు అనుకూలంగా ఉన్నవారు రేపు ఒక మొక్కలు వేసేందుకు సన్నార్థం అవుతున్నారు.