కృష్ణ: మచిలీపట్నంలోని ఆసుపత్రి నుంచి ఘంటసాల ప్రాంతానికి చెందిన 60 ఏళ్ల కంచర్ల రామారావు మంగళవారం మధ్యాహ్నం అదృశ్యమయ్యారు. కుటుంబ సభ్యులు పలు ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఆచూకీ తెలిసినవారు 9912318107 నంబర్‌కు సమాచారం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
మచిలీపట్నం ఆసుపత్రి నుంచి వృద్ధుడు అదృశ్యం


