HNK: వివక్ష, అసమానతలు లేని సమాజ నిర్మాణమే ఎమ్మార్పీఎస్ లక్ష్యమని MRPS మాజీ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ అన్నారు. పరకాలలో MSF ముఖ్య నేతల సమావేశంలో మాజీ రాష్ట్ర అధ్యక్షులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అనేక ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంఆర్పిఎఫ్ విస్తృతంగా ఉద్యమాలు చేసి సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించిందని అన్నారు.
తెలంగాణ
అసమానతలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యం


