అన్నమయ్య: ద్రోణి ప్రభావంతో అన్నమయ్య జిల్లాలో నేడు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (SDMA) వెల్లడించింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు తెలిపింది. వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం


