హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సర్పంచ్ ఎన్నికల్లో మరో వివాదం

NLR: వరికుంటపాడు మండలం డక్కునూరు సర్పంచ్ అభ్యర్థి యడవల్లి జ్యోతి నామినేషన్ ఉపసంహరణపై వివాదం నెలకొంది. తనకు తెలియకుండా ఫోర్జరీ సంతకాలతో నామినేషన్ ఉపసంహరించుకున్నారని ఆమె మద్దతుదారులు ఆరోపించారు. దీనిపై న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.