TPT: జిల్లాలో రెండో విడత 19 మండలాల్లోని 373 పంచాయతీలకు గాను 134 మంది సర్పంచులు ఏకగ్రీవమయ్యారు. అత్యధికంగా చంద్రగిరి నియోజకవర్గంలోని 107 పంచాయతీల్లో 67 ఏకగ్రీవమయ్యాయి. పాకాల మండలంలో 19కి 18, సూళ్లూరుపేటలో 128కి 20, వెంకటగిరిలో 68కి 29, గూడూరు నియోజకవర్గంలోని 2 మండలాల్లో 42కి 8, నగరిలోని 2 మండలాల్లో 28కి 10 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో 134 సర్పంచులు ఏకగ్రీవం


