శ్రీకాకుళం జిల్లా, జలుమూరు మండలం, కరకవలస పంచాయతీ పరిధిలోని అన్నుపురం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పద్మనాభ స్వామి వారి ఆలయంలో నిత్య దీపారాధన భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి, దీపారాధనతో మంగళహారతులు సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీ పద్మనాభ స్వామి వారి నిత్య దీపారాధన


