E.G: జిల్లా వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 25 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమైనట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. 29వ తేదీన 130 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా బిక్కవోలులో 7, కపిలేశ్వరపురంలో 6, అనపర్తి 3, నల్లజర్ల 3, దేవరపల్లి 2, గోపాలపురం 2, మండపేట 1, రంగంపేటలో 1 చొప్పున సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'జిల్లాలో 25 పంచాయతీలు ఏకగ్రీవం'


