హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైకల్యాన్ని జయించి జాతీయ బరిలోకి

E.G: జాతీయస్థాయి వీల్ ఛైర్ రగ్బీ ఛాంపియన్షిప్ పోటీలకు ఉండ్రాజవరం మండలం వేలివెన్నుకు చెందిన భీమడోలు వెంకట్రావు, ఎండీ సిరాజుద్దీన్ ఎంపికయ్యారు. వీల్ ఛైర్ రగ్బీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్లో గురువారం నుంచి సోమవారం వరకు ఈ పోటీలు జరగనున్నాయి. పోటీల్లో ప్రతిభ చాటుతామని క్రీడాకారులు తెలిపారు.