NZB: సిరికొండ మండలం చిన్నవాల్గాట్ గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ బీమా నమోదు కేంద్రాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం కింద భూమితో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా వర్తిస్తుందని గ్రామ సర్పంచ్ గణేష్ తెలిపారు. అర్హులైన గ్రామస్తులంతా బీమా కోసం నమోదు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా


